గూడూరు ఇంచార్జ్ ఎస్సై డి వై. స్వామి

0
1

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు కోడుమూరు సీఐ తబ్రేజ్ సూచన మేరకు మొహర్రం ప్రశాంతంగా చేసుకోవాలి: 

 గూడూరు ఇంచార్జ్ ఎస్సై డి వై. స్వామి. మాట్లాడుతూ

ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మొహర్రం(పీర్ల పండుగ) ఒకటి. ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు. మొహర్రం మాసంలో పదో రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. అంతకుముందు రాత్రి అగ్ని గుండంలో దూకడం, అగ్గిలో నడవటం వంటివి చేస్తారు. హజరత్ ఇమాం హుసేన్ ను స్మరించుకుంటూ పంజా(పీర్ల దేవుళ్ల ప్రతిమ)లను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు

 అటువంటి గొప్ప పండగ మొహరం మరి మేము హిందూ ముస్లిం అందరం కలిసికట్టుగా గ్రామాల్లో మొహరం పండుగ జరుపుకోవలి మరి మొహర్రం వేడుకలను ప్రశాం త వాతావరణంలో నిర్వహించాలని. రాజకీయ కక్షలను దృష్టిలో ఉంచుకొని గొడవలకు దిగడం . వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేననని ఇంచార్జ్ ఎస్సై డి వై స్వామి. తెలిపారు.