మొహరం పండగ పురస్కరించుకొని మౌలాలికి విచ్చేసిన మైనంపల్లి.

0
18

 మొహరం పండుగ సందర్భంగా మౌలాలి చౌరస్తాకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు విచ్చేసి భక్తిశ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హనుమంత్ రావు మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి గుర్తుగా నిర్వహించే ఈ మొహరం మాసాన్ని స్పూర్తిగా మానవతా వాదానికి పునరాంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బి కే శీను, గుండు నిరంజన్ వెంకన్న, హమీద్ భాయ్, మజార్ భాయ్, ,దశరథ రెడ్డి, ఫరూక్,  నర్సింగ్ రావు మంద భాస్కర్ , చందు, నరసింహ షకీల్, అజయ్ ప్రేమ్ శివాజీ, పిట్టల నాగరాజ్ ,పార్థు, నరేష్, శివ పాండురంగ చారి , , ధరణి,కృష్ణ, బన్నీ , జాన్వీ, సునీత పద్మ మరియు ఇతర నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.