ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక

0
2

ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక గారిని మరియు పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ గారిని ఘనంగా సన్మానించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగలదిన్నె కే రమేష్ 

ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక గారిని మరియు పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ గారిని ఘనంగా సన్మానించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగలదిన్నె కే.రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక , పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివనీలకంఠ గారి,సహకారంతో ఈ పదవి దక్కిందని పార్టీ అభివృద్ధికి ఎల్లవేళలా కష్టపడతానని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈకార్యక్రమంలోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఆర్ టి ఐ అధ్యక్షులు రాజేష్ శరత్, నాగలదిన్నె తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు