అభివృద్ధి పనులు ప్రారంభించిన కార్పొరేటర్, ఎమ్మెల్యే

0
10

అల్వాల్ సర్కిల్ పరిధిలోని  ఆదర్శ్ నగర్ వెంకటాపురంలో 70 లక్షల విలువైన బాక్స్ డ్రెయిన్ మరియు 10 లక్షల విలువైన సిసి రోడ్ పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజా శేఖర్ రెడ్డి  ప్రారంభించారు.   ఈ కార్యక్రమంలో ,కాలనీ వాసులు మరియు BRS పార్టీ నాయకులు,  పాల్గొన్నారు