వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక శ్రీనీలకంఠ గారికి జిల్లా కార్యదర్శి టీ కే బందే నవాజ్ గారి సహాయం సహకారాలతో మాకు ఈ పదవులు రావడం జరిగినది ఈ మేరకు శాలువాతో సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా బగిలి ఉస్మాన్ సాబ్ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి పి నద్దీముల్లా జిల్లా చేనేత విభాగం కార్యవర్గ సభ్యుడిగా కామర్ది పద్మనాభం జిల్లా ప్రచార వింగ్ ప్రధాన కార్యదర్శిగా న్ మహమ్మద్ ఈ కార్యక్రమంలో మండలం కన్వీనర్ కృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షుడు చికెన్ రాజా మండల సీనియర్ నాయకులు కటికే మాబు వలి దుబ్బగుండు ఖాదర్ అల్లా బండ సత్తార్ బిగిలి హుస్సేన్ సాబ్ హైదరాబాద్ వలి*