Thursday, August 28, 2025
spot_img
HomeSouth ZoneTelanganaతెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

మహానేత వైఎస్సార్ 76వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి  అభిమానులు, సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత నేత ,మాజీ ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  76వ జయంతి సందర్భంగా వారిని మనసారా స్మరించుకుంటూ ఆ మహనీయుడు విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించిన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు పెద్దిరెడ్డి సుజాత, బాలాజీ నాయక్, సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్, మాజీ కో ఆప్షన్ సభ్యలు చంద్రగిరి జ్యోతి సతీష్. మాజీ డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి  చేసిన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకుడు. ఈ కార్యక్రమంలో నాయకులు సంబాశివా రెడ్డి, కుమార్ రెడ్డి,బొబ్బ శ్రీనివాస్, మేకల మధుసూదన్, స్వామి, నాగ శ్రీనివాస్, సలీం, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, వెంకటేష్ ( వైయస్), వెంకట్ రావు, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, ముకంటి, లక్ష్మాజీ, వెంకరెడ్డి, రవీందర్, బుజ్జి, రవి ప్రసాద్, శివ,యువకుడు ఆవుల రామ్ చరణ్, మహిళా నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments