అక్షరం Vs. అధికారం
దేశభక్తికి, వృత్తిధర్మానికి మధ్య సంఘర్షణ నిరంతరం జరుగుతున్న ఈ రోజుల్లో… సంస్థాగత, వాణిజ్యపరమైన ఒత్తిళ్లు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు…
దేశానికి అవసరమైన ‘నిష్ఠుర సత్యానికి’, ప్రజలు కోరుకునే ‘ప్రియమైన అసత్యానికి’ మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సిన సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందా?
ఆ కీలకమైన సంఘర్షణలో, మీ అంతరాత్మ సాక్షిగా మీ తుది నిబద్ధత దేనికి?
అక్షరానికా? లేక అధికారానికా