గురుపౌర్ణమి సందర్భంగా నేడు ఆత్మకూరు

0
2

గురుపౌర్ణమి సందర్భంగా నేడు ఆత్మకూరు పట్టణంలోని శ్రీ షిరిడీ సాయి స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించిన గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు.