శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్వి ఫంక్షన్ హాల్ నందు జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడానికి పాల్గొనడానికి వచ్చిన శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారికి, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, పార్లమెంట్ ఇంచార్జ్ కల్ప లత రెడ్డి(MLC)గారికి ఆత్మకూరు వైఎస్ఆర్సిపి నాయకులు మోమిన్ మునీర్ భాష ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈయన వెంట రైతు సేవా సంఘం అధ్యక్షులు బైరాపురం రహమతుల్లా, కృషి పండ్ల తోటల సొసైటీ అధ్యక్షులు హాజీ షేక్ బైరాపురం మహబూబ్ బాషా, రైతులు టైగర్ బాబు, ముసలముడుగు బెజ్జం నవీసా, ముసలమడుగు రసూల్, రాజమద్ గారి ఇబ్రహీం, మోమీన్ నజ్బుద్దిన్, ముమ్మని ఇబ్రహీం మరియు మండలములోని రైతులు పాల్గొన్నారు.