ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.

0
20

ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భాద్యతలు స్వీకరించిన SHO ప్రశాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. ఆయనను షాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో సీనియర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలి రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు