ఆల్వాల్ సర్కిల్ పరిది సుభాష్‌నగర్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అదేశాలమేరకు రోడ్ సేఫ్టీ డ్రైవ్ కార్యక్రమం ను సబితఅనిల్ కిషోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమములో AE. అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్ రావు,నవీన్ Brs నాయకులు మోసిన్, విజయశేఖర్, వీరేష్,మురళి గౌడ్,జమధర్, కన్న పాల్గొన్నారు