HomeSouth ZoneTelanganaబస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్ Telangana బస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్ By Bharat Aawaz 13 July 2025 0 5 Share FacebookTwitterWhatsAppLinkedinTelegram Follow Us Follow Us మల్కాజిగిరి ముస్లిం బస్తివాసులు తమ బస్తి లో ప్రధానంగా నాలుగు సమస్యలు చాలా రోజులుగా ఎదుర్కొంటున్నారు. 01. నీటి బోర్ సమస్య 02. బస్తీలో సిసి రోడ్ సమస్య 03. అస్త వస్థంగా పెరిగిన చెట్ల సమస్య 04. మంచి నీటి సమస్య పై సమస్యల పరిష్కారానికై బస్తీ వాసులు మల్కాజిగిరి 140 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకురవడంతో ఈరోజు డివిజన్ అధ్యక్షులు ముస్లిం బస్తీ సందర్శించి, బస్తీ వాసులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి తెలుసుకొని మైనంపల్లి హనుమంత రావు అన్న గారి చేరువతో సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఈ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరడంతో అధికారులు సానుకూలంగా స్పందించి త్వరగా పనులు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గౌసూదిన్ భాయ్,శ్రీకాంత్ ముదిరాజ్, మక్బూల్ భాయ్, ఇక్బాల్ భాయ్,అసిమ్ పాల్గొనడం జరిగినది. Share FacebookTwitterWhatsAppLinkedinTelegram Previous articleరైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.Next articleఅదే జోరు అదే హోరు నాలుగో మండలం గూడూరు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సూపర్ హిట్ Bharat Aawazhttps://bharataawaz.com RELATED ARTICLES Telangana మదర్ తెరెసా జయంతి: నివాళులు అర్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 26 August 2025 Telangana మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్ 26 August 2025 Telangana ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన 25 August 2025 - Advertisment - Most Popular Bharat Aawaz స్కీమ్స్ ,పెన్షన్, స్కాలర్షిప్: మన హక్కా? ప్రభుత్వ భిక్షా?🌟Bharat Saathi 🔖#bharataawaz #schemes 28 August 2025 Bharat Aawaz వ్యవసాయ పంటలకు MGNREGA అనుసంధానం🌟రైతులకు అండ, కూలీలకు హామీ 6 Guarantees, 420 Promises🔖 28 August 2025 Bharat Aawaz పోడు & అసైన్డ్ భూముల రైతులకు పూర్తి హక్కులు🌾 🌟6 Guarantees, 420 Promises 🔖 28 August 2025 Bharat Aawaz ధరణి పోర్టల్ రద్దు – కొత్త రెవెన్యూ వ్యవస్థ 🌾🌟6 Guarantees, 420 Promises🔖 28 August 2025 Load more Recent Comments