గూడూరు నలుమూలల నుంచి కదిలిన జనసేన కార్యకర్తలు ప్రజానేత సంధ్య విక్రమ్ కుమార్ కు జననీరాజనాలు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం ఈ సందర్భంగా సంధ్య విక్రమ్ కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మనమంతా గ్రామాల్లో నడుం బిగిద్దామని గ్రామాల్లో జనసేన పార్టీ ప్రతి గడపకు చేరవ చేద్దామని రాబోయే స్థానిక సంస్థల్లో 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీ నీ గెలిపించుకుందాం అని జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ గారి నేతృత్వంలో శ్రామికుల్లా పని చేద్దామని అది కార్యకర్తను కంటికి రెప్పల కాపాడుకుంటామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీగా నాయకులు జనసైనికులు అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు