జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
5

అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నాణ్యమైన రోడ్డుని వేయాలని కంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, ఏఈ వరుణ్. రామారావు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ సాజిద్ లింగారెడ్డి ప్రశాంత్ పాల్గొన్నారు