జీడి సంపత్ కుమార్ గౌడ్ చొరవతో స్పందించిన అధికారులు హర్షించిన బస్తీ వాసులు

0
3

ఓల్డ్ మల్కాజిగిరి 140 డివిజన్ ముస్లిం బస్తీలో ఎదుర్కుంటున్న సమస్యలను తక్షణమే అధికారులు దృష్టికి 140 డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ తీసుకు వెళడంతో ఈ రోజు బస్తీలో మైనంపల్లి హన్మంతరావు అన్న గారి సహకారంతో *బోర్ రిపేర్* మరియు *సి సి రోడ్* పనులు ప్రారంభించడం జరిగినది.