బాధితునికి అండగా నిలిచిన 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్

0
7

ఈరోజు అనగా 14–07–2025, సోమవారం రోజున, 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారి మరియు సీనియర్ నాయకులు నర్సింగరావు గారి ఆధ్వర్యంలో వద్దరబస్తి లోని లక్ష్మయ్య గారికి ఉచిత కంటి ఆపరేషన్ చేయిస్తామని బరోసా ఇస్తూ ఖర్చుల నిమిత్తం కొంత అమౌంట్ను ఇవ్వడం జరిగింది. వద్దరబస్తి లో నివాసం ఉంటున్న లక్ష్మయ్య గారు వికలాంగులు మరియు ఆర్థికంగా కూడా బలహీనులు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సలీం, నరసింహ, అజయ్, భీమ్ రాజ్, కృష్ణ, మల్లయ్య, కుమార్, నర్సింగ్, జంగయ్య, రాజమౌళి మరి ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.