Thursday, September 11, 2025
spot_img
HomeSouth ZoneTelanganaఆషాడ మాస బోనాల సందర్భంగా 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ పూజలు.

ఆషాడ మాస బోనాల సందర్భంగా 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ పూజలు.

మల్కాజిగిరి జిల్లా /ఆల్వాల్

ఆశాడ మాస  బోనాల పండుగ సందర్బంగా వెంకటాపురం డివిజన్‌లోని సుభాష్‌నగర్, మారుతీ నగర్, యాదమ్మ నగర్, కానాజిగూడ, అంబేద్కర్ నగర్, ఇంద్రనగర్ అమ్మ వారిని ఆల్వాల్ డివిజన్ 135 కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

-సిద్దుమారోజు 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments