మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు

0
3

*మల్కాజ్గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు* 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.  

మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్ గిరి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రతిపాధనలని జిహెచ్ఎంసి కమీషనర్ కర్ణన్ గారికి అంద చెయడం జరిగింది. ముఖ్యంగా విష్ణుపూరి ఎక్సటెన్షన్ వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కగా నాలా, పంచమి హోటల్ నుండి బజరంగ్ చౌరస్తా వరకు సీసీ రోడ్డు, ఓపెన్ జిమ్, బలరాం నగర్ లో పైప్ లైన్, సీసీ రోడ్డు తదితర పనులకు మాజూరు చెయ్యాలని కోరగా,  కమీషనర్ కర్ణన్ జోనల్ కమీషనర్ రవికిరణ్ కి ఫోన్ చేసి వెంటనే మంజూరు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.  ఈ కార్యక్రమంలో చెంపాపేట్ కార్పొరేటర్ వంగ మధు, అంబర్ పేట్ కార్పొరేటర్ యకరా అమృత, పాల్గొన్నారు.