గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ప్రసంగిస్తున్న మాజీ మంత్రివర్యులు పిఎసి కమిటీ సభ్యులు మరియు కొండేపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డా. ఆదిమూలపు సురేష్ మరియు కోడుమూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు