HomeSouth ZoneTelanganaఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి Telangana ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి By Bharat Aawaz 31 July 2025 0 8 Share FacebookTwitterWhatsAppLinkedinTelegram Follow Us Follow Us రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆగస్టు 1 నుంచి ముఖ గుర్తింపు హాజరు(ఎస్ఆర్ఎస్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, జనరల్ గురుకులాల్లో 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారందరికీ ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తారు. గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా… రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. డీఎస్ఈ- ఎస్ఆర్ఎస్ యాప్ ద్వారా హాజరు తీసుకుంటారు. Share FacebookTwitterWhatsAppLinkedinTelegram Previous articleసాయిరెడ్డి నగర్ లో విద్యుత్ దీపాలపై భారత్ ఆవాజ్ వార్తకు స్పందన.Next articleవాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు…. Bharat Aawazhttps://bharataawaz.com RELATED ARTICLES Telangana మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 17 September 2025 Telangana నిషేధిత గంజాయి తరలింపు: మహిళ అరెస్ట్, ₹3.94ల విలువ స్వాధీనం 16 September 2025 Telangana తెలంగాణ ప్రభుత్వంతో విద్యాసంస్థల చర్యలు సఫలం. 16 September 2025 - Advertisment - Most Popular మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 17 September 2025 నిషేధిత గంజాయి తరలింపు: మహిళ అరెస్ట్, ₹3.94ల విలువ స్వాధీనం 16 September 2025 ఆక్వా రంగానికి కేంద్ర సహాయం కోరిన ఏపీ సీఎం | 16 September 2025 Supreme Court Recommends Permanent Judges for Tripura HC | 16 September 2025 Load more Recent Comments