వాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు….

0
4

మన గూడూరు పంచాయతీ చైర్మన్ జె. వెంకటేశ్వర్లు అధ్యక్షత మేనేజర్ విజయలక్ష్మి వాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు.అధికారులు మాత్రం సదరు అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంటున్నారు. తర్వాత మళ్లీ యధావిధిగా నిర్మాణాలు జరుగుతున్నాయని కౌన్సిలర్లు విమర్శిస్తున్నారు. గూడూరు మాత్రం అక్రమ నిర్మాణాలు ఆగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో చెప్తుంటే   

 అడ్డుకోని అధికారులు – కనీసం నోటీసు ఇచ్చే ప్రయత్నమూ చేయని వైనం అంటూ కౌన్సిలర్ కోటవీధి కలాం భాష. మరో కౌన్సిలర్ .దస్తగిరి. వివరించారు.దానికి బదులుగా అధికారులు ఒకటి కాదు రెండు నోటీసులు ఇచ్చాం తెలిపారు. నోటీసులు ఇస్తే అక్రమ బిల్డింగ్ పనులు ఎలా చేస్తారు అధికారులకి నిలదీసిన కౌన్సిలర్లు కోటవీధి కలాం భాష .దస్తగిరి…. దస్తగిరి మాట్లాడుతూ సామాన్యుడు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డు వేసుకుంటే సిబ్బంది నుంచి అధికారుల వరకు వెంటనే వాలిపోతారు. అనుమతులు తీసుకోకుండా పనులెలా చేస్తారంటూ నానా గొడవ చేస్తారు. సామాన్య ప్రజలు మెట్లు వేసుకుందాం అన్న 17వేల రూపాయలు అడుగుతారన్న రెండవ చైర్మన్ లక్ష్మణ్ . ఇలా విధుల పట్ల ఎంతో అంకితభావం ప్రదర్శించే అధికారులకు ఈ బిల్డింగ్ పనులు. ఆపలేకపోతున్నారెందుకు.. ఇకనైనా అక్రమ నిర్మాణాలను పనులు తక్షణమే ఆపి చేయాలని అధికారులకు తెలియజేశారు