రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారి చేతుల మీదుగా ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ విభాగానికి డ్రోన్స్
ట్రాఫిక్ ను, నేరాలను నియంత్రణ చేయడంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు వారి చర్యలు అభినంధనీయం ……. రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారు.
ట్రాఫిక్ ను, నేరాలను నియంత్రణ చేయడంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు వారి చర్యలు అభినంధనీయం ……. రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారు.
విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఆంద్రపదేశ్ కు ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. ……. రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారు.
టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసేలా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు వినూత్న కార్యాచరణ
ఎన్.టి.ఆర్.జిల్లా ట్రాఫిక్ విభాగానికి 14 డ్రోన్స్
ఇప్పటికే ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ భద్రత అంటే కేవలం భరోసా కాదు నిరంతర పర్యవేక్షణ-100 శాతం సి.సి.కెమెరాల ఏర్పాటు. డ్రోన్స్ లను అంధించిన ధాతలకు చిరు సత్కారం