ఆన్ లైన్ గేమ్స్ మహా డేంజర్.! సైబర్ నేరగాళ్ల సర్వర్ లోకి మీ మొబైల్ డాటా, బెట్టింగ్స్ ను ప్రోత్సహించేలా యాడ్స్, ఫేక్ లింక్స్ తో అకౌంట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం చోరి
అప్రమత్తంగా ఉండండి..ఆన్ లైన్ గేమ్స్ జోలికి వెళ్ళకండి.
– కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు.