పల్నాడు జిల్లా, నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు….నరసరావుపేట రూరల్, నకరికల్లు పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కార్డెన్ & సెర్చ్ నిర్వహించిన పల్నాడు పోలీసులు
— పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు.