‘ఏఆర్ కె కిచెన్ లైవ్ కాన్సెప్ట్’ ప్రారంభించిన మైనంపల్లి

0
11

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.     

 

అల్వాల్ లోని ఏఆర్ కె కిచెన్ కిచెన్ లైవ్ కిచెన్ కాన్సెప్ట్‌తో కిస్తమ్మ ఎన్‌క్లేవ్,నాగిరెడ్డి చౌరస్తా,యాదమ్మ నగర్ లో గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్. కార్పొరేటర్, లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి (అసోసియేట్ ప్రెసిడెంట్), సూర్యకిరణ్, ఉదయ్ కుమార్, శ్రీశైలం, శ్రీనివాస్ గౌడ్, వెంకట్,  బబితా, శశికళ, గాయత్రి, నర్సింగ్ రావు, రాజా నర్సింహ రెడ్డి, విష్ణు, కేబుల్ శేఖర్, వరుణ్, శివ, బి.రమేశ్, జనార్ధన్, మధు తదితరులు పాల్గొన్నారు.ఏఆర్ కె కిచెన్ కిచెన్ లైవ్ కిచెన్ కాన్సెప్ట్‌తో నడుస్తున్న ఈ భోజన సముదాయం టిఫిన్స్, భోజనాలు (మీల్స్), కర్రీ పాయింట్స్, బిర్యానీలు, ఆర్డర్‌పై క్యాటరింగ్ వంటి విభిన్నమైన సేవలను అందిస్తోంది.ఈ సంస్థను నడుపుతున్న ప్రొప్రైటర్ అకుల కొండల్ తమ నాణ్యతతో, సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించారు.

  -సిద్దుమారోజు