హైదరాబాద్/ హైదరాబాద్.
దేశంలో పెరుగుతున్న ర్యాబిస్ వ్యాది పట్ల తీవ్ర ఆందోళన. నివాస ప్రాంతాలలో కుక్కలు లేకుండా చేయాలని సృష్టికరణ. అడ్డుకునే వారిపై కఠిన చర్యలని హెచ్చరిక. తరలింపు ఆపేందుకు దత్తతలకు అనుమతి లేదు. కొంతమంది జంతు ప్రేమికులకోసం మన పిల్లలను బలివ్వలేం. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇందులో ఎలాంటి భావోద్వేగాలకు తావులేదు. తక్షణమే చర్యలు తీసుకోవాలి. > సుప్రీం కోర్ట్.
– sidhumaroju