Friday, August 15, 2025
spot_img
HomeSouth ZoneTelanganaకొంపల్లి "వజ్ర టీవీఎస్ షోరూం" ప్రారంభం.

కొంపల్లి “వజ్ర టీవీఎస్ షోరూం” ప్రారంభం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  పేట్‌బషీర్ బాగ్, కొంపల్లి వద్ద “వజ్రా టీవీఎస్‌ షోరూమ్‌”ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే  చామకూర మల్లారెడ్డి తో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రోప్రైటర్  దినేష్ కుమార్, వెంకటస్వామి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు.  ఈ కార్యక్రమంలో జబర్దస్త్ సినీ నటి వర్ష, సామాజిక కార్యకర్త మండల రాధాకృష్ణ, బీఆర్ఎస్‌ నాయకులు జె ఎ సి వెంకన్న , మేకల రాము యాదవ్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    -sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments