మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్ సర్కిల్ పరిధి అంబేద్కర్ నగర్ లో హర్ గర్ తిరంగా జెండా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో డివిజన్ ప్రెసిడెంట్ అజయ్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ కె రాజ రెడ్డి , సీనియర్ బిజెపి నాయకులు మాచర్ల శ్రీనివాస్, తాళ్ల వినయ్ , కార్తీక్ రెడ్డి , ఉదయ ప్రకాష్, మహిళా సుజాత , సీనియర్ అనిల్ రాజు , లావణ్య , అనురాధ, శేఖర్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.
– sidhumaroju