79 వ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఈ రోజు గూడూరు పాక్స్ నందు జాతీయ పతకం ను గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది
79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం క్యాంప్ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగరవేసిన *పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య మాట్లాడుతూ జాతి, మత, కుల ప్రాంత భేదాలు లేకుండా దేశ ప్రజలందరూ జరుపుకునే ఏకైక పండుగ ఇదే అని, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర్యమని పేర్కొన్నారు. అనంతరం బస్టాండ్ నందు పనిచేసే కార్మికులకు యూనిఫామ్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో కోపరేటివ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు