మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్లోని చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడి 25 సంవత్సరంలో అడిగిడుతున్న శుభ సందర్భంగా కాలనీ లో టూల్ రూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్కాజ్గిరి నియోజకవర్గం మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్. కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారావు కమిటీ మెంబర్లు సాదరంగా ఆహ్వానించి సన్మానం చేశారు వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి తోడ్పడు అందించిన కార్పొరేటర్కు మరియు ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి గాని కార్పొరేటర్ దృష్టికి గాని తీసుకురావాలని డివిజన్ అభివృద్ధి ముఖ్య ఉద్దేశం అని వారు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారావు జనరల్ సెక్రెటరీ బాలమల్లు , బిక్షపతి, శ్రీనివాస్ గౌడ్ , పట్టాభి ,అనిల్ రెడ్డి , సత్యనారాయణ గౌడ్, అశోక్ ,ప్రభాకర్ ,కన్నా కాలనీవాసులు పాల్గొన్నారు.
Sidhumaroju