గూడూరు నగర పంచాయతీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు గూడూరులోని వివిధ మంటకాల్లో నెలకొన్న వినాయకుల విగ్రహాలను దర్శించు కున్న మావి జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ జింకల కుమార్ కౌన్సిలర్లు దస్తగిరి బజారి విజయుడు ట్రాక్స్ గిడ్డయ్య