కర్నూలు జిల్లా కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో సృహ కోల్పోయినాడు స్థానిక సమాచారం మేరకు కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడ చేరుకొని కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చారు
అతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే సమాచారం కొరకు కె. నాగలాపురం ఎస్ఐ సంప్రదించండి 9121101068