గూడూరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మండల సహకార పరపతి సంఘం అధ్యక్షుడు బుజ్జుగు దానమయ్య రెండో వార్డు పెన్షన్ పంపిణీ చేపట్టారు
మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జే సురేష్ పాల్గొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జె. ” సురేష్ మాట్లాడుతూ వృద్ధులు వితంతువులకు 4000,దివ్యాంగులకు కుష్టి వ్యాధిగ్రస్తులకు 6000, కిడ్నీ కాలేయము తల సేమియా బాధితులకు 10000,పూర్తి వైకల్యం ఉన్నవారికి 15000 రూపాయలను, ప్రతినెలా ఒకటో తేదీనే ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అధికంగా ఉన్నప్పటికీ ఒకపక్క అభివృద్ధి, సంక్షేమం, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం జరిగింది. వీటిని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారానికి తెర లేపుతూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పింఛన్లు తొలగించకూడదనే ఉద్దేశంతో మా నాయకుడు ముఖ్యమంత్రివర్యులు నారా
అందజేయడం చంద్రబాబునాయుడు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లను తొలగించకుండా, అనర్హులైన దివ్యాంగుల వారు దొంగ పేరుతో మోసం సర్టిఫికెట్ల చేస్తూ పింఛన్లు పొందుతున్నటువంటి వారికి మరొకసారి అవకాశం కల్పిస్తూ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన వారికి అర్హుల నాయకులు దాని జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన తప్ప మరొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.