హైదరాబాద్: 2018లో రూ.25 వేలతో మొదలై.. ఈ సంవత్సరం రూ.2 కోట్ల 31 లక్షల 74 వేలంకు వెళ్ళిన వినాయక లడ్డూ. 80 విల్లాల ఓనర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహా వేలం. ఈ వేలం డబ్బులను ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 ఎన్జీవోలకు ఆర్థికసాయం. వృద్ధాశ్రమాలు, స్త్రీ సంక్షేమం, జంతు సంరక్షణ వంటి పలు కార్యక్రమాలు చేపట్టనున్న కమ్యూనిటీ సభ్యులు.
Sidhumaroju