Home South Zone Telangana Relief for HCA | హెచ్‌సిఏకు హైకోర్టు ఉపశమనం

Relief for HCA | హెచ్‌సిఏకు హైకోర్టు ఉపశమనం

0
0

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (#HCA) కు #HighCourt పెద్ద ఊరట కల్పించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు, #CanaraBank హెచ్‌సిఏ ఖాతాను అన్‌ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది.

న్యాయస్థానం స్పష్టం చేసింది  #HCA పై ఎటువంటి ఆరోపణలు లేకపోయినా, ఖాతా నిలిపివేయడం సరైంది కాదని. ఈ నేపథ్యంలో ఖాతాను తక్షణమే సక్రమంగా ఉపయోగించుకునేలా అనుమతించాల్సిందిగా ఆదేశించింది.

ఈ తీర్పుతో హెచ్‌సిఏ కార్యకలాపాలు తిరిగి సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. ఆటగాళ్లకు చెల్లింపులు, మ్యాచ్‌ల నిర్వహణ వంటి పనులు ఆలస్యం లేకుండా జరగనున్నాయి. ఇది #CricketAdministration లో ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.

NO COMMENTS