UDISE+ 2024-25 ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 12,912 SingleTeacher ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని రికార్డైంది. ఇది దేశంలోనే అత్యధిక సంఖ్య.
వీటిలో Pedagogy సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ప్రత్యేకమైన SubjectTeachers లేకపోవడం వల్ల విద్యార్థులు సరైన బోధనకు దూరమవుతున్నారు.
AP Education శాఖ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. #SchoolEducation