ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం TIDCO నిర్మించిన కొత్త ఫ్లాట్లను విక్రయానికి ఉంచింది. Chittoor, Puttur సహా పలు ప్రాంతాల్లో ఈ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
365 చదరపు అడుగుల ఫ్లాట్ ధర సుమారు ₹4 లక్షలుగా నిర్ణయించారు. ఆకర్షణీయమైన ధరలతో వెంటనే విక్రయించేందుకు Government Orders జారీ అయ్యాయి. అధికారుల ప్రకారం, ఈ యోజన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు స్వంత గృహ కలను నెరవేర్చే అవకాశమని తెలిపారు. #AffordableHousing