సికింద్రాబాద్: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు. ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రహదారిలోని ధన్యలగుట్ట వద్ద స్మశాన వాటిక వద్ద ఉన్న గదిలో ఓ మహిళతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలు మాధవి.
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న మాధవి తోపాటు ఇద్దరు విటులను అరెస్టు చేసి, నిందితుల నుండి ఫోన్లు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Sidhumaroju