సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సంక్షేమ, ప్రజా సేవల అమలుపై ప్రత్యేక సమీక్ష జరగనుంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన “సూపర్ సిక్స్” సంక్షేమ పథకాలు, అన్నా కాంటీన్లు, P4 ఇనిషియేటివ్‌లు వంటి ప్రధాన కార్యక్రమాల పురోగతిని అధికారులు సమీక్షించనున్నారు.
ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే ఈ పథకాల ద్వారా పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.