హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET) 2025) ఫేజ్ 1 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 15, 2025న ముగుస్తోంది.
ప్రార్ధులు రిజిస్ట్రేషన్ ను అధికారిక వెబ్‌సైట్‌లో గడువులోపు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సమయాన్ని మిస్ చేస్తే కౌన్సెలింగ్‌లో పాల్గొనడం సాధ్యం కాదని హెచ్చరిస్తున్నారు.
క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ కోసం సర్టిఫికెట్లు, వ్యక్తిగత వివరాలు, ఎంపికైన కోర్సుల వివరాలు సిద్ధంగా ఉంచుకోవడం సలహా.