హైదరాబాద్: ఈ వారంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.600 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్న ప్రభుత్వం.
మిగిలిన రూ.600 కోట్లు దీపావళికి ఇస్తామని అంగీకరించిన మంత్రులు.
బంద్ విరమించుకున్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు
#sidhumaroju