కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్\u200cలో ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ ఆరవ విడత వేలాన్ని ప్రారంభించారు.
ఈ మిషన్ ద్వారా దేశంలో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు, 70,000 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
ఈ పథకం తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భవిష్యత్ అవసరాల కోసం స్వదేశీ సాంకేతికత అభివృద్ధిపై ఆయన నొక్కి చెప్పారు