హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను సింగపూర్ జూ తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇందులో భాగంగా రాత్రిపూట సఫారీ, బయో-లుమినెసెంట్ పార్క్, ఆధునిక అక్వేరియం వంటి వాటిని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ జూను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా మార్చనుంది.