Home South Zone Telangana విద్యుత్ శాఖలో అక్రమాస్తులు |

విద్యుత్ శాఖలో అక్రమాస్తులు |

0

(TGSPDCL)కు చెందిన ఒక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌కు భారీ అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ దాడుల్లో బయటపడింది.

హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన ఈ దాడుల్లో సుమారు ₹6.5 కోట్ల విలువైన ఆస్తులు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

విలాసవంతమైన ఆస్తులతో పాటు విలువైన భూములు కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Exit mobile version