Home South Zone Telangana హైడ్రా కార్యాలయం ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన |

హైడ్రా కార్యాలయం ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన |

0
8

సికింద్రాబాద్ :బుద్దభవన్.   హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన.
వారి జీతంలో 5 వేలు కట్ చేసారని ఆందోళన.

రాత్రి పగలు అన్ని పనులు చేయించుకుని జీతం తగ్గించడం పై ఆగ్రహం.
గతంలో జిహెచ్ఎంసి అండర్లో ఈవిడిఎం లో పనిచేసిన డిఆర్ఎఫ్ సిబ్బంది.

ప్రస్తుతం హైడ్రాలో డిఆర్ఎఫ్ లో విధులు నిర్వహిస్తున్న 1,100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై అందరికీ ఒకేలా అందేలా జీవో తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ జీవోతో 5వేల రూపాయల జీతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న డిఆర్ఎఫ్ సిబ్బంది
ఇందులో సగానికి పైగా సిబ్బందికి ఈనెల 5వేల రూపాయలు జీతం తగ్గిందని ఆందోళన
ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేస్తాం అంటున్న హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది.
#sidhumaroju

NO COMMENTS