తెలంగాణ ప్రభుత్వం “రైజింగ్–2047 విజన్”తో రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి స్పష్టమైన మార్గపటం సిద్ధం చేస్తోంది.
ఈ ప్రణాళికలో హైదరాబాదును గ్లోబల్ గేట్‌వేగా మార్చడం, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచడం ప్రధాన లక్ష్యాలు.
ఇండస్ట్రియల్ కారిడార్లు, వరంగల్–ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు, మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, నైట్ ఎకానమీ అభివృద్ధి వంటి ప్రాజెక్టులు ఇందులో భాగం
. 2035 నాటికి ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఎదగాలని ప్రభుత్వం సంకల్పించింది.