ఈ నెల చివర్లో ప్రస్తుత ఇన్‌చార్జ్ డీజీపీ రిటైర్ అవుతుండగా, తెలంగాణ పోలీస్ విభాగంలో కీలక నియామకాలపై ఆసక్తికర పోటీ మొదలైంది.
ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు ఇంటెలిజెన్స్ చీఫ్ పదవుల కోసం అనేకమంది సీనియర్ IPS అధికారి రేసులో ఉన్నారు.
రాబోయే వారాల్లో తీసుకునే నిర్ణయం రాష్ట్ర భద్రతా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగ భవిష్యత్తు దిశను నిర్ణయించనుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ పోటీని హై-స్టేక్స్ కాంటెస్ట్గా చూస్తున్నారు.