మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకను జరుపుకున్నారు. అలాగే తెలంగాణ పాలన దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తో పాటు డివిజన్ ప్రెసిడెంట్ లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Sidhumaroju