వ్యక్తి అదృశ్యం 17 9 20 25వ తేదీన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం నుండి మాదినేని విజయ్ కుమార్ వయసు 27 సంవత్సరాలు ఇతను నెల్లూరు జిల్లా గండ్ల వీడు గ్రామం నాకు చెందిన వ్యక్తి ఇతను ప్రస్తుతం కర్నూల్ మండలం సుంకేసుల గ్రామం దగ్గర ఉన్న సుంకేసుల డ్యాం దగ్గర కె ఎల్ ఎస్ ఆర్ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్ నందు సైట్ ఇంజనీరుగా పనిచేయుచున్నాడు.
ఇతని ఆచూకీ ఇంకా తెలియలేదు ఇతని సెల్ సంప్రదించగా ప్రస్తుతం ఫోను 9502706748 స్విచ్ ఆఫ్ గా ఉన్నది విజయ్ కుమార్ యొక్క మేనమామ అయిన ఎం నాగేశ్వరావు ఫిర్యాదు మేరకు గూడూరు పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు. ఇతని ఆచూకీ తెలిసిన యెడల గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్ 9121101072 అను నెంబర్ కి సంప్రదించి ఆచూకీ వివరాలు తెలియజేయగలరు