స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర ప్రోగ్రాం లో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుండి మున్సిపల్ కమిషనర్ మరియు మేనేజరు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది అందరూ ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్ నుంచి బయలుదేరి బస్టాండ్
మీదుగా వాల్మీకి టెంపుల్ ఆవరణంలో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర-2025 ప్రతిజ్ఞ చేసి మరియు అక్కడ ఎన్నో రోజుల నుంచి పేరుకుపోయిన చెత్తను తొలగించి అక్కడ శుభ్రపరిచి మొక్కలు కూడా నాటడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది